డిసెంబర్ నెల చివరాఖరకు రాగానే ఆ ఏడాది మొత్తాన్ని సింహావలోకనం చేసుకోవడం ఏ రంగంలో ఉన్నవారికైనా సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా ఫీల్డులో ఈ తరహ రౌండప్ లు అధికం. 2010 మాత్రం తెలుగు సినిమాకు కూసింత తీపిని, గంపెడంత చెడుని పంచిపెట్టింది. నందమూరి బాలకృష్ణ 'సింహ' ఒక్కటే ఈ ఏడాదికి అతిపెద్ద ఎస్సెట్. టాప్ టెన్ బ్లాక్ బస్టర్స్ గురించి ప్రస్తావించాల్సింది పోయి, టాప్ టెన్ డిజాస్టర్స్ ను రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
2010 లో టాప్ టెన్ డిజాస్టర్స్ ఏమిటో మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం నిజాయితీగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. సినీ ప్రేక్షకులుగా మీరు మీ అబిప్రాయాలు స్వేచగా వ్యక్తం చేయవచ్చు.
తెలుగు సినిమా: టాప్-10 డిజాస్టర్స్
Top-10 disasters, Tollywood failures, Telugu cinema, big heros-big flops

No comments:
Post a Comment